26.7 C
Hyderabad
May 12, 2024 09: 06 AM
Slider సినిమా

గణేష్ ఉత్సవాలలో సందడి చేసిన జెమిని టివి నటులు

#gemini

హైదరాబాద్ మహానగరంలో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఈ సారి మరో ప్రత్యేకతను కూడా చోటు  చేసుకోనుంది. తెలుగు ప్రేక్షకుల అభిమాన టివి ఛానల్..జెమిని కుటుంబం నుండి.. జెమిని  నటించే ప్రేక్షకుల అభిమాన నటినటులు.. నగరం నలు మూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా సందర్శించి.. గణేష్ పూజలో పాల్గొని.. అక్కడ నిర్వాహకులను.. భక్తులను స్వయంగా కలిసి వారితో ముచటిస్తారు. ప్రేక్షక అభిమాన నటినటులు మీ వీధి, మీ కాలనీ, మీ గల్లికీ రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు దిల్‍సుఖ్‍నగర్ వివేకానంద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ మరియు సరూర్ నగర్ నవీజీవన్ యూత్ అసోసియేషన్ గణేష్ మండపాలని మీ అభిమాన సీరియల్ “ఒంటరి గులాబి” రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సీరియల్లో హీరో మరియు హీరోయిన్ గా నటిస్తున్న బాలు (రాహుల్ రవి) రోజా (సుప్రిత) సాయంత్రం నేరుగా గణేష్ మండపానికి వచ్చి సందడి చేశారు.

Related posts

నో బీజేపీ.. నో కాంగ్రెస్.. ఓన్లీ బీఆర్ఎస్

Satyam NEWS

దిగ్విజయంగా మెగా రక్తదాన శిబిరం

Satyam NEWS

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

Satyam NEWS

Leave a Comment