41.2 C
Hyderabad
May 4, 2024 17: 44 PM
Slider సినిమా

సినీనటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్

#Shivajee Raja

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఉన్నట్లుండి ఈయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుఠాహుటిన స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే ప్రస్తుతం ఈయనకు చికిత్స కొనసాగుతుంది. ఈ విషయంపై శివాజీ రాజా స్నేహితుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఇప్పుడే ఆయనతో మాట్లాడాను.. బిపి డౌన్ అయిపోయి హార్ట్ఎటాక్ వచ్చింది.. స్టంట్ వేస్తారని చెప్పారని క్లారిటీ ఇచ్చాడు.

Related posts

బీజేపీ జెండా కూల్చిన వారిపై చర్యలకు డిమాండ్

Bhavani

ఇంజనీర్లను సన్మానించిన ములుగు లయన్స్ క్లబ్

Satyam NEWS

వెల్ కం టు జస్టిస్ మురళీధర్: ఢిల్లీకి నష్టం పంజాబ్ కు లాభం

Satyam NEWS

Leave a Comment