Slider గుంటూరు

హ్యాట్సాఫ్ సునీల్: దివ్యాంగుడివైనా నీవే దేవుడితో సమానం

#sunil

ఏదైనా పని చేయాలంటే సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే సరిపోదు సంకల్పంతో పాటు ఆ పని చేసి  చూపించినప్పుడే సంతృప్తి కలుగుతుంది.

అలా చేసిన వారికి సంతృప్తితో బాటు ప్రజల్లో అభిమానం, గౌరవం పెరుగుతాయి…. ఇలాంటి మానవత్వం, మంచితనం ఉన్న ఓ దివ్యాంగుడి కథ ఇది.

సమాజం పట్ల తనకున్న బాధ్యతను నెరవేరుస్తూ 10 మంది చేత శభాష్  అనిపించుకుంటున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని రావిపాడు గ్రామానికి చెందిన పూదోట సునీల్ హాట్సాఫ్ చెప్పించుకునే పని చేస్తున్నాడు…

పిడుగురాళ్ల నరసరావుపేట రాష్ట్ర రహదారి పై గుంతలు పడటంతో తన సొంత నిధులతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సిమెంట్ మాల్ ను తానే స్వయంగా వేసి గుంతలను పూడుస్తున్నాడు…..

సునీల్ నీకు సత్యం న్యూస్ హ్యాట్సాఫ్ చెబుతోంది.

Related posts

భార్య ఆత్మహత్య.. భర్త ప్రమాదంలో మృతి

Bhavani

తుపాన్ బాధితులను ఆదుకోవాలి

Sub Editor

పెళ్లిళ్లకు 50 మందితో మాత్రమే అనుమతి

Satyam NEWS

Leave a Comment