36.2 C
Hyderabad
May 14, 2024 15: 34 PM
Slider గుంటూరు

భారీ వర్షాలతో కళకళలాడుతున్న ఎత్తిపోతల

#Ettipotala

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.

గుంటూరు జిల్లా మాచర్ల మండలం లో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా ఉన్న ఎత్తిపోతల ఇప్పుడు కళకళలాడుతున్నది.

గత నాలుగు ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎత్తిపోతల జలపాతం లో భారీ గా నీరు ప్రవహిస్తోంది.

నల్లమల అడవులలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఎత్తిపోతల జలపాతం లోకి పెద్ద ఎత్తున నీరు వస్తున్నది.

కనువిందు చేసేందుకు ఎత్తిపోతల సిద్ధం అవుతున్నది.

Related posts

సోషల్ సర్వీస్: కుష్టు వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

Satyam NEWS

నీట్, జేఈఈ విద్యార్థుల కోసం 320 ఫైనల్ గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

Satyam NEWS

రాత్రి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి

Satyam NEWS

Leave a Comment