37.7 C
Hyderabad
May 4, 2024 14: 22 PM
Slider ముఖ్యంశాలు

నీట్, ఐఐటీ-జేఈఈ ఫోరం హెల్ప్ లైన్ @ 90525 16661

jee-neet

నీట్, ఐఐటీ -జేఈఈ ఔత్సహిక విద్యార్థుల సందేహాల నివృత్తి, విద్యా సంబంధిత సమగ్ర సమాచారం అందించేందుకు యల్ హెచ్ యల్ కంచన ఫౌండేషన్, ఐఐటీ -జేఈఈ, నీట్  ఫోరం ఆధ్వర్యంలో లో  హెల్ప్ లైన్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ కే. లలిత్ కుమార్ తెలిపారు.

వారం లో ఐదు రోజులు (సోమవారం నుండి శుక్రవారం వరకు ) ఉదయం 10:00 నుండి 5:00 వరకు హెల్ప్ లైన్ సేవలు పొందవచ్చన్నారు. సందేహాలు, సమాధానాలను ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలలో పొందవచ్చన్నారు.

నీట్, ఐఐటీ-జేఈఈ, కేవీపీవై, యన్ టీ ఎస్ ఈ, ఒలంపియాడ్  పరీక్షల సమాచారం, అకడమిక్స్ సమాచారం, ఫ్యాకల్టీ సమాచారం,గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తో పాటు సలహాలు సూచనలు పొందవచ్చన్నారు.

సందేహాల నివృత్తి కై  90525 16661 హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదించ వచ్చన్నారు. ఈ మెయిల్ : helpline@iitjeeforum.com Support@iitjeeforum.com నకు మెయిల్ పంపి సమాధానాలు పొందవచ్చన్నారు.

Related posts

ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి పెరిగిన మరింత క్రేజ్‌

Sub Editor

ఆగస్టు నాటికి దేశంలో పది లక్షల కరోనా మరణాలు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైభవంగా PV శత జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment