30.7 C
Hyderabad
May 13, 2024 01: 40 AM
Slider వరంగల్

కీలక కేసులను దర్యాప్తు ఎలా చేయాలి?

#MuluguPolice

కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు సమయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి ములుగు జిల్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వర్టికల్ జిల్లా ఇన్చార్జి ములుగు ఏ ఎస్ పి పి. సాయి చైతన్య కింది స్థాయి సిబ్బందికి శిక్షణనిచ్చారు.

ఈరోజు ఆయన ములుగు జిల్లా కు చెందిన సర్కిల్  ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్లకు ఆన్లైన్ మాధ్యమం ద్వారా శిక్షణా తరగతులు తీసుకున్నారు.

కోర్టులో కేసును నిరూపించడానికి సేకరించి వలసిన సాక్ష్యాధారాలపై ఆయన అవగాహన కల్పించారు. ఆధారాలను సేకరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దర్యాప్తు అధికారులకు క్షుణ్ణంగా వివరించారు.

కే.మహేందర్ గౌడ్,సత్యం న్యూస్

Related posts

రుజువులు ఎక్కడ తేను

Satyam NEWS

తెలంగాణ లోని ప్రతీ పల్లె హరితవనం కావాలి

Satyam NEWS

డిసెంబర్ 5న కేరళ ముఖ్యమంత్రి విజయన్ రాక

Murali Krishna

Leave a Comment