38.2 C
Hyderabad
May 5, 2024 20: 05 PM
Slider ముఖ్యంశాలు

2 లక్షల మంది విద్యార్థులకు చేరువైన ఐఐటీ-జే ఈఈ ఫోరం

#IIT JEE Fourm

తెలుగు రాష్ట్రాల్లోని ఐఐటీ-జేఈఈ, నీట్, ఎంసెట్  కు సిద్దమైయ్యే రెండు లక్షల మంది విద్యార్థులకు ఐఐటీ -జే ఈఈ/నీట్ ఫోరం సేవలు చేరువైనట్లు  ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు. ఫోరం ద్వారా ఐఐటీ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్, ఎంసెట్, బిట్ శాట్ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టు ల కు సమగ్ర సమాచారాన్ని అందించామన్నారు.

ప్రతి విద్యార్ధి కి అవసరమైన అసైన్ మెంట్లు, గ్రాండ్ టెస్ట్స్, మోక్ టెస్ట్స్, మోడల్ టెస్ట్స్, ఆన్లైన్ టెస్ట్స్ తదితర సేవలను ఉచితంగా అందచేశామని లలిత్ కుమార్ తెలిపారు. ఇంకా ఎవరైనా సేవలను పొందాలనుకుంటే వారు ‘JEE Main లేదా JEE Adv లేదా NEET లేదా Eamcet E లేదా Eamcet M అని ఎవరికి అవసరమైనది వారు టైప్ చేసి 98490 16661 నెంబర్ కు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ యాప్ నకు మెసేజ్ పంపాలని లలిత్ కుమార్  సూచించారు.

Related posts

పోలీసులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

Bhavani

మ‌ల్ల‌న్న కొలువులో జ్యోతిర్ముడి స‌మ‌ర్పించిన‌ మంత్రి

Sub Editor

ప్రజల కోసం పోరాడే టీడీపీ నేతల్ని అరెస్టులతో ఆపలేరు

Satyam NEWS

Leave a Comment