30.7 C
Hyderabad
May 5, 2024 04: 28 AM
Slider ముఖ్యంశాలు

వాట్సాప్ ద్వారా ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్ 2020 గ్రాండ్ టెస్ట్స్

iit jee

ఐఐటీ- జేఈఈ ఫోరం ప్రముఖ ఐఐటీ శిక్షణా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన  జేఈఈ అడ్వాన్స్డ్ 2020 గ్రాండ్ టెస్ట్స్, కీ, సోలుషన్స్  ని విద్యార్థుల కు ఉచితంగా అందచేస్తున్నట్లు ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు.

2020 సంబంధించి అడ్వాన్స్డ్10 గ్రాండ్ టెస్ట్స్, కీ, సోలుషన్స్ తో 245 పేజీలు  జేఈఈ అడ్వాన్స్డ్  ఔత్సహిక విద్యార్థుల అవగాహన కోసం మొబైల్ వెర్షన్ ద్వారా సాఫ్ట్ కాపీ ని వాట్సాప్ ద్వారా రేపటి నుండి  అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు 98490 16661 కు ‘ AD గ్రాండ్ టెస్ట్ ‘ అని టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చెయ్యవలిసిందిగా కోరారు.

Related posts

అగ్రి మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై సీఎం ఆరా

Satyam NEWS

దు:ఖపు మచ్చ

Satyam NEWS

వాస్తుపురుషుడి కాటుతో కూలుతున్న సచివాలయం

Satyam NEWS

Leave a Comment