28.7 C
Hyderabad
May 5, 2024 23: 09 PM
Slider హైదరాబాద్

కరోనా సమయంలో వారి సేవలు మరువలేనిది

#kaleruvenkatesh

కరోనా సమయంలో ఆశావర్కర్లు, మహిళా పారిశుధ్య సిబ్బంది,  చేసిన సేవలను గురించి కొనియాడారు. సోమవారం మహిళాదినోత్సవ ఉత్సవాలలో భాగంగా “మహిళా బంధు కెసిఆర్” పేరిట బాగ్అంబర్పేట్ డివిజన్లోని,   ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ వద్ద, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్  ఆధ్వర్యంలో, ఆశ వర్కర్లకు మహిళా సిబ్బందికి, బహుమతుల  ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళాదినోత్సవ సందర్భంగా ఆనేక సంక్షేమ పథకాల ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ ఒక్కరే అని కొనియాడారు. రేపు సెలవు ప్రకటించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆశావర్కర్లు, మహిళా సిబ్బంది, పార్టీ నాయకులు,మహిళా నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Satyam NEWS

కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల భేటీ

Bhavani

కోడ్ ఎఫెక్ట్: స్పందన కార్యక్రమం తాత్కాలిక రద్దు

Satyam NEWS

Leave a Comment