26.7 C
Hyderabad
May 3, 2024 09: 48 AM
Slider రంగారెడ్డి

గాజుల రామారం లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఔట్లెట్

#vivekananda

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజులరామారం  డివిజన్ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి పెట్రోల్ రిటైల్ ఔట్లెట్ ను ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్, స్పెషల్ సెక్రటరీ,  కమిషనర్ అఫ్ వుమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ భారతి హొళ్లికేరి, డిప్యూటీ డైరెక్టర్ అఫ్ కరెక్షనల్ సర్వీసెస్ డాక్టర్ మీర్జా రాజా అలీ బైక్ తో కలిసి ఎమ్మెల్యే దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ నవీన్ కుమార్, అబ్దుల్ షా వలి, డి కృషవేణి, ఆఫీస్ సూపరింటెండెంట్ డి గోపి కృష్ణ, ఏసీపీఎస్ ఎస్.కె.కె చర్వాక, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు

Satyam NEWS

ఈటలకు బ్రహ్మరథం పట్టిన హుజురాబాద్ ప్రజలు

Satyam NEWS

నెగ్లిజెన్స్: బిడ్డనుఆపరేషన్ థియేటర్ లో కుక్కచంపింది

Satyam NEWS

Leave a Comment