39.2 C
Hyderabad
May 3, 2024 13: 32 PM
Slider ప్రపంచం

రివార్డ్:కరోనా వైరస్‌ ను కంట్రోల్ చేస్తే కోటి బహుమతి

jackie chan announce reward control carona 1 cr

కరోనా వైరస్‌ కు మందు కనిపెట్టినవారికి కోటి రూపాయల బహుమతి ఇవ్వనున్నట్టు ప్రముఖ నటుడు జాకీచాన్ ప్రకటించాడు. కరోనా వైరస్‌కు మందును కనిపెట్టే సత్తా చాలామందిలో ఉందని, ఈ వైరస్‌కు మందు ఎవరు కనిపెట్టినా కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని పేర్కొన్నాడు. కాగా, వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అది మరింత ప్రబలకుండా వుహాన్‌లో నటుడు జాకీచాన్ వ్యాధి ప్రబల కుండా మాస్కులు, ఇతర అవసరమైన వస్తువులు పంపిణీ చేస్తున్నాడు. కరోనా వైరస్ పట్ల అరమత్తతో ఉండాలని అయన ప్రజలను కోరారు.

Related posts

‘ప్రేమిస్తే’ మూవీకి 17 ఏళ్లు

Satyam NEWS

దేశాన్ని కుదిపేస్తున్న PFI ఉగ్రవాద కార్యకలాపాలు

Satyam NEWS

అమెజాన్ అద్భుత పండుగ ఆఫర్లు

Satyam NEWS

Leave a Comment