28.7 C
Hyderabad
April 28, 2024 10: 57 AM
Slider జాతీయం

ముంబై సీరియల్ బ్లాస్ట్స్:28ఏళ్ల తర్వాత చిక్కిన నిందితుడు

mubai serial blasts accused arrest

ముంబై సీరియల్ పేలుళ్ల ప్రధాన నిందితుల్లో ఒకరైన మునాఫ్ హలారీని గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసింది.1993 లో జరిగిన ఈ పేలుళ్ల తర్వాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నా హలారీని డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఏటీఎస్ అధికారులు పట్టుకున్నారు. పేలుళ్ల సూత్రధారి టైగర్ మొమెన్‌కు మునాఫ్ ప్రధాన అనుచరుడు కాగా పాకిస్తాన్ పాస్‌పోర్టుతో దుబాయ్ పారిపోయేందుకు ఆదివారం రాత్రి మునాఫ్ ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సమయంలో అరెస్ట్ చేసినట్టు ఏటీఎస్ అధికారి తెలిపారు.నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో మునాఫ్ హలారీ వాంటెడ్ లిస్టులో ఉన్నట్టు చెప్పారు.

Related posts

భారత్ తో మరింత సన్నిహిత సంబంధాలకు అమెరికా తహతహ

Satyam NEWS

మద్యం ఆదాయం పెంచుకోవడానికా తెలంగాణ తెచ్చింది?

Satyam NEWS

ఈ-శిక్షణతో మెరుగుపడనున్న కాని స్టేబుళ్ళ కంప్యూటరు పరిజ్ఞానం

Satyam NEWS

Leave a Comment