23.2 C
Hyderabad
May 8, 2024 01: 20 AM
Slider ముఖ్యంశాలు

జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్  పరీక్ష

#jee

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష  షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షను జూన్‌ 4న నిర్వహించనున్నట్టు ఐఐటీ గువాహటి  వెల్లడించింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్‌ 30 నుంచి మే 4 వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్‌ అయిన అభ్యర్థులు మే 5వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు ఉండగా, ఒక్కోక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్‌ -1 ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్‌- 2 మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరగనుంది. రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి.

Related posts

ఆటవిడుపు కూడ ఉంటే శరిరకంగా దృఢత్వంతో ఉంటారు

Bhavani

భూముల విలువ పెంచేందుకే గ్రాఫిక్స్ రాజధాని

Satyam NEWS

“కలిసి కట్టుగా పోరాడుదాం…క్షయమహమ్మారిని తరిమికొడదాం”

Satyam NEWS

Leave a Comment