28.2 C
Hyderabad
May 9, 2024 02: 30 AM
Slider జాతీయం

జెఈఈ అడ్వాన్స్ డ్ 2012 పరీక్ష జులై 3న

#RameshPokhriyal

జెఈఈ అడ్వాన్స్ డ్ 2021 పరీక్ష తేదీని కేంద్రం మంత్రి రమేష్ పోక్రియాల్ ప్రకటించారు. జులై 3న ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఈ ఏడాది జెఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు నోడల్ ఏజెన్సీగా ఐఐటి ఖరగ్ పూర్ ఉంటుంది. ఐఐటి ఖరగ్ పూర్ వారి ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహణ జరుగుతుంది.

అంతే కాకుండా ఈ సారి ర్యాంకుల ప్రకటన విధానంలో కూడా కొన్ని మార్పులు చేశారు.

ఇంటర్ లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో బాటు టాప్ 20 పర్సంటైల్ విధానం ద్వారా జెఈఈలో వెయిటేజి ఇచ్చి ర్యాంకుల కేటాయింపు చేసే వారు.

అయితే ఈ సారి ఆ పద్ధతికి స్వస్తి చెప్పి కేవలం జెఈఈ పరీక్ష లో వచ్చే మార్కుల ఆధారంగా నే ర్యాంకులను కేటాయిస్తారు.

దాదాపు అన్ని రాష్ట్రాలలో ఇంటర్ పరీక్షను కరోనా కారణంగా నిర్వహించలేకపోయారు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related posts

అవగాహనే ‘ఎయిడ్స్ నివారణ’కు మందు

Bhavani

విద్యార్థులకు మాస్కులను పంపిణీ చేసిన పాఠశాల ఉపాధ్యాయులు

Satyam NEWS

జన్ సహస్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం

Satyam NEWS

Leave a Comment