30.2 C
Hyderabad
February 9, 2025 21: 01 PM
Slider కడప

సంక్రాంతి స్పెషల్:పండుగ రోజుపంచకట్టుధరించి డ్యూటీ లో పోలీసులు

kadapa police

నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే సంక్రాంతి పండగ సందర్భంగా పోలీసులు వినూత్న రీతిలో విధి నిర్వహణకు హాజరయ్యారు.పండుగ రోజు పంచకట్టు ధరించి డ్యూటీ కి సాంప్రదాయ దుస్తులతో కనువిందు చేసింది ఆంధ్ర ప్రదేశ్ కడప నగరంలోని పోలీసు యంత్రాంగం. ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో కడప లోని ప్రతీ పోలీస్ స్టేషన్ లలో సంప్రదాయ దుస్తులతో హాజరయ్యారు సిబ్బంది.

ఈ సందర్భంగా తమకు సొంత ఊర్లో ఉండి పండుగ చేసుకున్నట్లు ఉందని చెప్పారు పోలీసులు. డిఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో సబ్ డివిజన్ లోని సిఐలు, ఎస్సైలు సిబ్బంది ప్రతి ఒక్కరూ పంచకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరంతా ఒకచోట కలుసుకుని సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Related posts

నయీం కేసులో పెద్ద తలకాయలను కాపాడుతున్నదెవరు?

Satyam NEWS

చీమలపాడు ప్రమాద బాధితులను ఆదుకోవాలి

Satyam NEWS

త్రికోటేశ్వరనమహ: చేదుకో కోటయ్య ఆదుకో మమ్ము

Satyam NEWS

Leave a Comment