36.2 C
Hyderabad
May 10, 2024 18: 21 PM
Slider సినిమా

టు స్మార్ట్: సూపర్ మచ్చి ఫస్ట్ లుక్ అదుర్స్

super macchi

క‌ళ్యాణ్ దేవ్ నటిస్తున్న రెండో చిత్రం ‘సూపర్ మచ్చి’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. రియా చక్రవర్తి కథానాయిక. పులి వాసు ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. హీరో తెలుపు పంచ, నీలం చొక్కా, హీరోయిన్ లంగావోణి కాస్ట్యూమ్స్ లో ఉన్న ఫొటో లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లోను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మీనాక్షి అనే టైటిల్‌తో ఈ చిత్రం క‌న్న‌డ‌లో రిలీజ్ కానుంది.

Related posts

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలి

Satyam NEWS

ఆన్ లైన్ విద్యావిధానంలో యోగాను కూడా చేర్చండి

Satyam NEWS

తిరుమల వెళ్లే అలిపిరి కాలి మార్గం మూసివేత

Satyam NEWS

Leave a Comment