29.7 C
Hyderabad
May 4, 2024 05: 19 AM
Slider హైదరాబాద్

అంబర్పేట్ లో కారుదే జోరు: మిగతావారు బేజారు

#amberpet

అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ లోని కృష్ణ నగర్ లో కార్పొరేటర్ దూసరి లావణ్య గౌడ్ తో కలిసి సోమవారం ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమ పధకాలను వివరించి, తాము కృష్ణ నగర్ లో చేసిన అభివృద్ధిని గుర్తుచేసిణ అనంతరం, కాలేరు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు విజయం చేకూర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ మద్దత్తు బీఆర్ఎస్ కే అని, తమ ఓటు కాలేరుకే అని బస్తి ప్రజలు ఎమ్మెల్యేకి మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

వెనక్కి తగ్గిన పళని.. అన్నాడీఎంకే సారథిగా పన్నీర్ సెల్వం

Sub Editor

ఛారిటీ: లాక్ డౌన్ ఇబ్బందులు తొలగించడమే లక్ష్యం

Satyam NEWS

జూనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ కు మంత్రి అభినందన

Bhavani

Leave a Comment