25.2 C
Hyderabad
January 21, 2025 09: 59 AM
Slider ప్రపంచం

నేమ్ చేంజ్:కరోనా వైరస్ కాదు ఇక ఫై కొవిడ్‌-19

china karona uhaan to treat virus 450 militry doctors

చైనా లో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్‌ పేరును మార్చారు.ఇక ఫై ఈ వ్యాధికి ‘కొవిడ్‌-19’గా పిలవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. కరోనా(సీవో), వైరస్‌(వీఐ), వ్యాధి(డీ) అనే పదాలకు సంక్షిప్త రూపంగా ఈ పేరును ఖరారు చేసింది.

2019 డిసెంబరులో చైనాలోని వుహాన్‌లో తొలిసారిగా ఈ వైరస్‌ ఉనికి బయటపదగా 19 చివరన చేర్చడం గమనార్హం.ఈ వ్యాధి వాళ్ళ ఇప్పటికే వెయ్యికి పైగా మృతిచెందగా యాభై వేల వరకు వ్యాధి గ్రస్తులు చికిత్స పొందుతున్నారని ఆ సంస్థ ప్రకటించింది.వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.

Related posts

ఇంత ఘోరమైన వ్యక్తి ఎక్కడైనా ఉంటాడా?

Satyam NEWS

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానిది తుగ్లక్ పాలన…!

Satyam NEWS

కొల్లాపూర్ రాజాగారి కోట నిర్మాణాలపై ప్రభుత్వం స్టేటస్ కో

Satyam NEWS

Leave a Comment