25.7 C
Hyderabad
January 15, 2025 17: 58 PM
Slider ప్రపంచం

స్లో రికవరీ:చైనాలో రోజు రోజుకు తగ్గుతున్న కరోనా

carona virusr 28

చైనాలో కరోనా వైరస్‌ సోకిన కొత్త కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గత 24 గంటల కాలంలో 319 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. మంగళవారానికి మృతుల సంఖ్య 1,016కు చేరినట్లు జాతీయ ఆరోగ్యకమిషన్‌ తెలియజేసింది. సోమవారానికి 2,478 కేసులు ధృవీకరించారు. ఈ కేసులు అంతకు ముందు 3,062 ఉండగా క్రమేణా తగ్గుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య కూడా 42,638గా నమోదైంది. అధికారులు ఏరోజుకారోజు కొత్త కేసులను నమోదు చేసి వాటి వివరాలను తెలియజేస్తున్నారు. చైనా వెలుపల ఇతర దేశాలలో వైరస్‌ కేసులపట్ల జాగరూకత వహించాలని లేకపోతే అది భారీ ప్రమాదానికి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది

Related posts

న‌వంబ‌రు 29న తిరుచానూరులో వ‌ర్చువ‌ల్ ల‌క్ష‌కుంకుమార్చ‌న‌

Satyam NEWS

అరచేతి లో ప్రాణం

Satyam NEWS

కోనసీమ లో విధ్వంస ఘటనల వెనుక అరాచక  శక్తులు

Satyam NEWS

Leave a Comment