31.2 C
Hyderabad
May 11, 2024 23: 44 PM
Slider హైదరాబాద్

పువ్వాడని పరామర్శించిన కేశవరావు

#puvvada

బిఆర్ యస్ నేత, ఎంపి కె కేశవ రావు సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వర రావు ని హైదరాబాద్ లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో కలిసారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమ పాత అనుభవాలను పంచుకుని కాసేపు సరదాగా గడిపారు. పూర్తిగా కోలుకోవాలని తిరిగి తమ పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉండాలని ఆకాంక్షించారు.

Related posts

సిరిమానోత్సవం:  కంట్రోల్ రూమ్ నుండి ఎస్పీతో పర్యవేక్షించిన కలెక్టర్

Satyam NEWS

తెలంగాణ లో లాక్ డౌన్ విధించేది లేదు: కేసీఆర్

Satyam NEWS

రష్యా అతి పెద్ద యుద్ధ నౌకను ముంచేసిన ఉక్రెయిన్

Satyam NEWS

Leave a Comment