38.2 C
Hyderabad
May 3, 2024 19: 33 PM
Slider ముఖ్యంశాలు

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్

#Maoist

ఏఓబి లోని గంపకొండఅటవీ ప్రాంతంలో మావోయిస్టు దాచి ఉంచిన డంపును గుర్తించిన పోలీసులు మావోయిస్టుల కోసం కలిమెలా పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడిగట్ట పంచాయతీ మరిగట్ట వద్ద గాలింపులు నిర్వహించిన BSF పోలీసులు భారీ డంపు స్వాధీనం చేసుకున్నారు.

ఈ డంపులో ఎలక్ట్రిక్ డిటోనేటర్లు 25, సేఫ్టీ ఫ్యూజ్ నాలుగు బండిల్స్, 108 జిలేటెన్ స్టిక్స్, 20 హ్యాండ్ గ్రైనేడ్లు ఉన్నాయి. మావోయిస్టుల సింథటిక్ బెల్ట్లు 20, మావోయిస్టుల ర్యాంక్ ని సూచించే నక్షత్రాలు తొమ్మిది జతలు, విజిల్స్ 9 జతలు, కాస్ట్ ఐరన్ హ్యాండ్ ప్రస్ మిషన్ ఉన్నాయి.

Related posts

అధునాతన మట్టి పాత్రల తయారీ యంత్రాలు పంపిణీ

Satyam NEWS

రగులుతున్న రాజకీయం: రాజంపేట వైసీపీలో అసమ్మతి కుంపటి

Satyam NEWS

తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలి

Satyam NEWS

Leave a Comment