41.2 C
Hyderabad
May 4, 2024 17: 02 PM
Slider ప్రపంచం

మెరైన్ దళాలతో చైనా నౌకాదళం మరింత పరిపుష్టం

#Marine Force of China

ఇప్పటికే అగ్ర రాజ్యమైన అమెరికాతో అన్ని రంగాలలో పొిటీ పడుతున్న చైనా ఇప్పుడు సముద్ర జలాల నౌకాదళంపై పట్టు సాధించాలని తాపత్రయపడుతోంది.

మెరైన్ దళాలను పటిష్టం చేసుకుంటోంది. అమెరికా ఆయుధపరంగా శక్తిమంతమైనదే అయినప్పటికీ సైనికపరంగా మానవ వనరుల లభ్యత విషయంలో మాత్రం ఒకింత వెనకబడి ఉందనే చెప్పుకోవాలి.

అమెరికా మిలిటరీ బడ్జెట్ 610 బిలియన్ డాలర్లతో నూటికి నూరు శాతం లభ్యత ఉంది. 7200 వార్ హెడ్లు ఉన్నాయి. చైనాలో మూడు కోట్ల మందికి పైగా త్రివిధ దళాలలో ఉన్నట్లు అంచనా.

యుద్ధ టాంకులు,భూ ఉపరితల వాహనాలు,ఆర్టిల్లరీ సెల్ఫ్ ప్రొపల్డ్ గన్స్,టాంకు విధ్వంసక క్షిపణులతో అమెరికాకు దీటుగా నిలవాలని చైనా యుద్ధ వ్యూహకర్తలు భావిస్తున్నారట.

వీటితో పాటు ఫెన్యాంగ్ జె-8   అనే ఫైటర్ ఎయిర్ క్రాప్ట్, చెంగ్డు జె-7 ఎయిర క్రాఫ్ట్ లతో అమెరికాను మించిపోవాలని చైనా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

Related posts

ఈజీ మనీ: డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్

Satyam NEWS

ఇంటింటికి ప్రధాని నరేంద్రమోడీ సందేశం

Satyam NEWS

అమెరికా నుంచి భారత్ చేరుకున్న శక్తిమంతమైన డ్రోన్ లు

Satyam NEWS

Leave a Comment