37.2 C
Hyderabad
May 6, 2024 13: 18 PM
Slider నల్గొండ

TRSKV ఆధ్వర్యంలో ఘనంగా మేడే పండుగ

#MayDayHujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో TRSKV అన్ని అనుబంధ సంఘాలు మేడే కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నియోజవర్గ కార్మిక సంఘం అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ పాల్గొని మేడే జెండా ఆవిష్కరించారు.పట్టణంలో రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్,మున్సిపల్ కార్మికుల యూనియన్,లైట్ మోటార్స్ యూనియన్,ఫ్రూట్స్ యూనియన్,బజార్ హమాలి యూనియన్, ట్రాలీ ఆటో యూనియన్,ఆటో యూనియన్,లోకల్ ఆటో యూనియన్,మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ యూనియన్ సంఘాలు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు TRSKV పట్టణ అధ్యక్షుడు చింతకాయల మల్లయ్య, తమ్మిశెట్టి వెంకట శీలం శీను, సైదులు, ఎర్రయ్య, లతీఫ్, ఆకుల నరసింహారావు, మల్లేష్, హేమలత, షరీఫ్, బెల్లంకొండ శ్రీను, నాగుల్ మీరా, నాగేందర్ నాయక్, సింగం శ్రీను, గోపయ్య, గోపి, పి.కృష్ణ, ఇబ్రహీం,మురళి, జానీ, నాగరాజు, రాము, బాజీ ఉల్లా, ముఖ్య కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బదిలీ

Satyam NEWS

గుంటూరులో రెమిడిస్వేర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ దందా

Satyam NEWS

బి ఆర్ ఎస్, కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మొద్దు

Satyam NEWS

Leave a Comment