34.7 C
Hyderabad
May 5, 2024 01: 26 AM
Slider కరీంనగర్

రేషన్ డీలర్ల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి గంగుల

#ministergangula

రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘంకు చెందిన 2022 నూతన సంవత్సరానికి సంబందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, రేషన్ డీలర్లకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. అన్నార్తుల ఆకలి తీర్చడంలో సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో రేషన్ డీలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. క్యాలెండర్ ను తీసుకొచ్చిన రేషన్ డీలర్లను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ సలహాదారు ఎం. దేవేందర్ రెడ్డి, ప్రెసిడెంట్ నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శి ఆవుల సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రఘురాముడికి ‘వై’ క్యాటగిరి రక్షణ కల్పించిన కేంద్రం

Satyam NEWS

గిరగిరా తిరుగుతున్నదొనకొండ భూములు

Satyam NEWS

బిచ్కుంద సీఐ ఎస్సైలను కలిసిన బీఎస్పీ దండోరా నాయకులు

Satyam NEWS

Leave a Comment