33.2 C
Hyderabad
May 12, 2024 11: 40 AM
Slider మహబూబ్ నగర్

శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు

#ministerniranjanreddy

గత 15 సంవత్సరాలుగా వనపర్తి మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఆర్.సి. జివెలర్స్ అధినేత రమేష్ చంద్ర సంయుక్తంగా శ్రీరామ నవమి సందర్భంగా ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం  వనపర్తిలో 12 దేవాలయాలలో ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం జరిగింది. మొదటగా మంత్రి నిరంజన్ రెడ్డి వాసంతి  దంపతుల చేతుల మీదుగా రాజానగరం దేవాలయం,  అనంతరం జగతపల్లి ,నాగవరం, రమనగర్ కాలనీ రామాలయంలో , వెంకటేశ్వర దేవాలయం లో, కన్యకా పరమేశ్వరి దేవాలయంలో , బాలానగర్ లోని అభ య ఆంజనేయ స్వామి ఆలయం,  ఇందిరా కాలనీ హనుమాన్ దేవాలయంలో, పీర్లగుట్ట  హనుమాన్ దేవాలయం లో, మర్రి కుంట ఆంజనేయ స్వామి దేవాలయంలో,  సాయి నగర్ కాలనీ రామాలయంలో ముత్యాల తలంబ్రాలు ఇచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పోచ రవీందర్ రెడ్డి , జగదీష్ ఉంగలం అలెక్య తిరుమల్, అలివేలు, గోపాల్, విజయ్ అలివెలమ్మ, వినోద్ గౌడ్, ఆవుల రమేష్ విశ్వనాథం, బాలేశ్వరయ్య, సునీల్ వాల్మీకి, రఘునాథ్ శర్మ  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఎన్నో సమస్యలకు తలాఖ్ చెప్పేస్తున్నారు

Satyam NEWS

పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మించేస్తున్నాం

Satyam NEWS

ప్రివిలేజ్ కార్డు వల్ల లాభం: ఎంపీ ఆదాల

Bhavani

Leave a Comment