28.7 C
Hyderabad
May 6, 2024 00: 39 AM
Slider ముఖ్యంశాలు

ఘనంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మ దిన వేడుకలు

#seetakka

ములుగు ప్రాంత ప్రజల ఆశా జ్యోతి, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పుట్టిన రోజు వేడుకలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే సీతక్కకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుభా కాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి టి పీసీసీ కార్యదర్శి పైడకుల అశోక్,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, తో పాటు అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు,సహకార సంఘాల ఛైర్మన్ ల,జెడ్పీటీసీ లు ఎంపీపీ లు యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ నాయకురాలు,సర్పంచులు ఎంపీటీసీ లు వివిధ జిల్లా లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు సీతక్క అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అయ్యన్న పేట కోనేరు వద్ద 16 ల‌క్ష‌ల‌తో లైటింగ్ ప్రారంభించిన కలెక్టర్

Satyam NEWS

కరోనా వార్తలకు సంబంధించి పుకార్లను నమ్మవద్దు

Satyam NEWS

పోలీసు సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు

Satyam NEWS

Leave a Comment