30.2 C
Hyderabad
February 9, 2025 21: 06 PM
Slider ముఖ్యంశాలు

నన్ను మోడీ రమ్మనలేదు: నేనే మోడీని రమ్మన్నాను

mohan modi

సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు నిన్న ఢిల్లీలో వరుసగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలవడంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు. బీజేపీలోకి రావాలని మోదీ ఆహ్వానించారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆ విషయం మాత్రం చెప్పలేనని అన్నారు.

 అయితే తాను మాత్రం మోదీని తిరుపతి రావాలని అడిగినట్టు వెల్లడించారు. తిరుపతిలో ఉన్న తమ విద్యాసంస్థలను సందర్శించాలని కోరినట్టు తెలిపారు. అంతేకాకుండా, కేవలం బాలీవుడ్ నటులతో మోదీ భేటీ కావడం పట్ల స్పందించాలని కోరగా, ఆయనకు అలాంటి భేదభావం లేదని స్పష్టం చేశారు.

Related posts

పల్నాడు జిల్లాలో పోలీసుల ఉక్కు పాదం

Satyam NEWS

వైజాగ్ నుంచి వారణాసికి సూపర్ ఫాస్ట్ రైల్ కు సర్వే ప్రారంభం

Satyam NEWS

ఏప్రిల్ 30 వరకు సామూహిక కార్యక్రమాల పై ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment