39.2 C
Hyderabad
May 3, 2024 13: 00 PM
Slider ప్రపంచం

ఈ నెల 10న పాక్షిక చంద్ర గ్రహణం.. ఈ ఏడాది మరో రెండు

lunar-eclipse-moon

గత నెల 26న సూర్యగ్రహణం సంభవించగా ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకించింది. కాగా, ఈ నెల 10న చంద్రగ్రహణం ఏర్పడనుంది. పాక్షిక గ్రహణమైన ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఖండాల్లోనూ కనిపించనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ రోజున రాత్రి 10:30 నుంచి 11న తెల్లవారుజామున 2:30 గంటల వరకు గ్రహణం కొనసాగనుంది. ఈ ఏడాది మరో రెండు గ్రహణాలు సంభవించనున్నాయి. జూన్ 5న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండగా, అదే నెల 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

Related posts

ఘనంగా పెసల జయప్రకాష్ 77వ జయంతి

Satyam NEWS

అక్రమ కేసులు సహించం

Bhavani

చెరువులను సంరక్షిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.!

Satyam NEWS

Leave a Comment