37.2 C
Hyderabad
May 6, 2024 14: 37 PM
Slider నల్గొండ

తెలంగాణ ఎమ్మార్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

#mrps

ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పుట్టినరోజు వేడుకలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రహదారి బంగ్లాలో నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ ఇంచార్జి మేళ్లచెరువు కృష్ణబాబు మాదిగ  ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ ప్రధాన కార్యదర్శి చింత బాబు మాదిగ,రాష్ట్ర కార్యదర్శి రావూరి విజయభాస్కర్ మాదిగ,రాష్ట్ర సహాయ కార్యదర్శి కడప పెంటయ్య మాదిగ,       వి హెచ్ పి ఎస్ జిల్లా నాయకుడు కొమ్మ రామయ్య,రాష్ట్ర మహిళ నాయకురాలు గడం శ్రీదేవి,జిల్లా నాయకులు గుండెపంగు పద్మ,జిల్లా కార్యదర్శి పిడమర్తి వెంకటనారాయణ మాదిగ,చాటపంగు సైదులు మాదిగ,యామపంగు గురుస్వామి మాదిగ,కోటయ్య, అమరావరపు నాగేశ్వరావు,సుహాసిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

నామినేషన్ దాఖలు చేసిన డింపుల్ యాదవ్

Bhavani

అడ్వాన్స్‌డ్ క్లీన్ ఎనర్జీపై ముగిసిన జాతీయ స్థాయి కార్యశాల

Satyam NEWS

మాస్కులు, గ్లౌజులు తప్పని సరిగా ధరించాలి

Satyam NEWS

Leave a Comment