29.7 C
Hyderabad
May 4, 2024 04: 53 AM
Slider వరంగల్

ములుగు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఎన్నిక

#mulugujac

ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్ కార్యాలయంలో వివిధ సంఘాల నాయకులు హాజరై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ములుగు జిల్లా జేఏసీ ని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులు గా TWTU రాష్ట్ర అధ్యక్షులు పొదేం కృష్ణ ప్రసాద్ వ్యవహరించారు. కన్వీనర్ గా మడుగురి నాగేశ్వరరావు, గౌరవ సలహాదారుగా పోదెం కృష్ణ ప్రసాద్, జాయింట్ కన్వీనర్  గా ఏళ్ళ మధు సూదన్(STU జిల్లా అధ్యక్షులు) కో కన్వీనర్ లు గా గుల్ల గట్టు సంజీవ(TEA జిల్లా అధ్యక్షులు), హట్కర్ సమ్మయ్య(TPTF జిల్లా అధ్యక్షులు), సర్వర్ అహ్మద్(TTU జిల్లా అధ్యక్షులు),  సైతం శ్రీనివాస్ రెడ్డి(TPUS జిల్లా జనరల్ సెక్రెటరీ),  జనగాం బాబురావు(SCSTUSTS జిల్లా అధ్యక్షులు), మంకిడి రవి(AEWCA జిల్లా అధ్యక్షులు), కొర్ర రాజన్న(TUTF జిల్లా జనరల్ సెక్రెటరీ ), కోటయ్య(TWTU జిల్లా అధ్యక్షులు) పాడియా కుమార్ (CRPU జిల్లా అధ్యక్షులు), మక్బూల్ పాషా(MESA జిల్లా జనరల్ సెక్రెటరీ), కో కన్వీనర్ మరియు మీడియా ఇన్ఛార్జి గా అన్నవరం రవికాంత్(CPS ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు), ఆర్థిక కార్యదర్శిగా శిరుప సతీష్ కుమార్(STU జిల్లా జనరల్ సెక్రెటరీ) ల ని ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమం లో TWTU రాష్ట్ర అధ్యక్షులు పొదేం కృష్ణ ప్రసాద్, TTU జిల్లా అధ్యక్షులు సర్వర్ అహ్మద్, STU జిల్లా అధ్యక్షులు ఏళ్ళ మధు సూదన్, TSCPSEU జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్ , తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (TEA) జిల్లా అధ్యక్షులు గుల్ల గట్టు సంజీవ, ఆదివాసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు మంకిడి రవి, నాలుగవ తరగతి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు కిర్మాణి, TUPS జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, CPSEU జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ వినాయక్, MPUS నాయకులు వి లక్ష్మీనారాయణ, దశరథ్, STUTS జిల్లా జనరల్ సెక్రెటరీ సతీష్ కుమార్,MESA జిల్లా జనరల్ సెక్రెటరీ మక్బూల్ పాషా, TUTF జిల్లా జనరల్ సెక్రెటరీ కొర్ర రాజన్న   మరియు వివిధ సంఘాల ఉద్యోగ ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

Related posts

ఆకలి దేవోభవ

Satyam NEWS

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేయాలి

Bhavani

తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు పెండ్యాల కు నివాళులు

Satyam NEWS

Leave a Comment