26.7 C
Hyderabad
May 3, 2024 10: 59 AM
Slider వరంగల్

ఏకగ్రీవంగా గౌడ సంఘం ఎన్నికలు

#mulugu

ములుగు జిల్లా గౌడ సంఘం ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడు ముసిని పెళ్లి మొండయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలలో ఇంచర్ల,  జంగాలపల్లి గౌడ సంఘం అధ్యక్షులుగా జనగం శ్రీనివాస్  గౌడ్ ను అదేవిధంగా  సంఘం  ఉపాధ్యక్షులుగా వేముల వేణు గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం సభ్యులుగా దూలం శ్రీనివాస్ గౌడ్, భీమగాని ఆనంద్ గౌడ్ ,బుడిగే కృష్ణ గౌడ్ ,బుడిగ చేరాలు గౌడ్,దేశిని రమేష్ గౌడ్ ,మునిగాల సుధాకర్ గౌడ్, కాసగొని సంపత్ గౌడ్,  మూసినిపల్లి రఘు గౌడ్ ఎన్నికయ్యారు. ఈ  సమావేశం లో గౌడ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related posts

(Over The Counter) Holistic Medicines Diabetes Does Cinnamon Control Blood Sugar

Bhavani

సీఎం జగన్ పర్యటన.. విశాఖ రేంజ్ డీఐజీ పరిశీలన…!

Satyam NEWS

జడివానలోనూ ఆగని నిత్యాన్నదాన సేవలు

Bhavani

Leave a Comment