40.2 C
Hyderabad
May 2, 2024 15: 19 PM
Slider గుంటూరు

నరసరావుపేట టీడీపీ మినీ మహానాడు వాయిదా

#chadalawada

పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసా మినీ మహానాడు కార్యక్రమం వాయిదా పడినట్లు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.జిల్లాకు వర్ష సూచనలు ఉన్నాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ఈ నెల 12,13వ తేదీల్లో జరిగే కార్యక్రమాలను వాయిదా వేస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

Related posts

విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి పంజుగుల రైతు మృతి

Satyam NEWS

చైన్నైలో ఎన్.టి.ఆర్. శతజయంతి సమాలోచన

Bhavani

Over-The-Counter Price Of Male Enhancement Pills Indian Male Enhancement Pills Top Ten Male Enhancement Cream

Bhavani

Leave a Comment