35.2 C
Hyderabad
April 30, 2024 23: 02 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలన అధికారిగా రుక్మిణీభాయి

#WanaparthyPolice

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయ  పరిపాలన అధికారి(ఎ.ఓ) గా భాధ్యతలు  స్వీకరించారు. సోమవారం రోజు  ఎ.రుక్మిణీభాయి వనపర్తి జిల్లా  పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.అపూర్వరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

రుక్మిణీ బాయి హైదరాబాద్ అంబర్ పేట్ పోలీసు కార్యాలయంలో హైదరాబాదులో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తూ  పదోన్నతిపొంది సాధారణ బదిలీపై పరిపాలన అధికారి (ఎ. వో)గా వనపర్తి జిల్లాకు  వచ్చారు. వనపర్తి జిల్లాలో పరిపాలన అధికారి (ఎ.ఓ)గా విధులు నిర్వహిస్తున్న సురేష్ బాబు గారు బదిలీపై సూర్యాపేట జిల్లాకు వెళ్లారు.

ఈ కార్యక్రమంలో ఎఓ తో పాటు కార్యాలయ సూపరింటెండెంట్లు ఇంతియాజ్,రాజవర్ధన్, సీనియర్ అసిస్టెంట్, అశోక్ శెట్టి, ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ,  సీనియర్ విలేకరి

Related posts

రాజౌరి ఆర్మీ క్యాంపుపై ఉగ్ర దాడి: ముగ్గురు జవాన్ల వీర మరణం

Satyam NEWS

తప్పుల మీద తప్పులు చేస్తున్న ట్విట్టర్ మస్క్

Bhavani

సమాజ వికాస కార్యక్రమాలపై సిబిఐటి విద్యార్ధుల అధ్యయనం

Satyam NEWS

Leave a Comment