29.7 C
Hyderabad
May 14, 2024 01: 47 AM
Slider ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో నివర్ తుపాను

Toofan

మంగ‌ళ‌వారం సాయంత్రానికి నివ‌ర్‌ తీవ్ర తుపానుగా మారనున్నదని వాతావరణశాఖ అధికారులు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో తీర ప్రాంత వాసులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అలాగే మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల‌రాద‌న్నారు.

పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతం. రేపు సాయంత్రానికి పుదుచ్చేరి సమీపాన తీరందాటుతుందని వాతావ‌ర‌ణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ తుపాను ప్ర‌భావం నేటినుంచి మూడు రోజుల పాటు దక్షిణాంధ్ర, రాయలసీమలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర, తెలంగాణలకు ఓ మోస్తరు నుంచి చెదురు మదురుగా భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని మత్స్యకారులు వేటకు వెళ్ల‌వ‌ద్ద‌ని అధికారులు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు.

Related posts

హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు?

Satyam NEWS

కాంగ్రెస్‌లో వివాదాలకు విరామం

Murali Krishna

సమైక్యత దినోత్సవాల సందర్భంగా ములుగులో భారీ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment