37.2 C
Hyderabad
May 6, 2024 14: 42 PM
Slider శ్రీకాకుళం

సామాజిక బాధ్యత పాటించని వరం పాఠశాల ఉపాధ్యాయులు

#SocialDistencing

ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తుంటే అందుకు విరుద్ధంగా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉండగా శ్రీకాకుళం పట్టణంలోని  ఏ .వి .ఎన్. ఎం .హెచ్. ( వరం మునిసిపల్ ఉన్నత పాఠశాల) లో అలా జరగడం లేదు.

ఆర్ట్, క్రాఫ్ట్ ఒప్పంద ఉపాధ్యాయులుగా పని చేస్తున్న ఇద్దరు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, విద్యాశాఖ అధికారుల ఆ దేశాలకు వ్యతిరేకంగా నేడు విద్యార్థిని విద్యార్థులకు సామాజిక దూరం కూడా పాటించకుండా చిత్రలేఖనం, డెబిట్ టు, క్విజ్ పోటీలను నిర్వహించారు.

పోటీలను నిర్వహించినప్పుడు విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈ ఆర్ట్, క్రాఫ్ట్ , సమగ్ర శిక్ష  ఉపాధ్యాయులు పట్టించుకోలేదు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న సమయంలో  విద్యార్థుల జాగ్రతలు తీసుకోవాల్సి ఉంది.

ఈ సంఘటనపై   జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేసి , బాధ్యులైన  వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, పాఠశాల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related posts

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతు ర్యాలీ

Satyam NEWS

వనపర్తి జిల్లాలో సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించిన అధికారులు

Satyam NEWS

మిషన్ పై స్టూడెంట్ యూనిఫాం కుట్టిన టైలర్ రోజా

Satyam NEWS

Leave a Comment