టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శనివారం ఒక కోటి రూపాయలు విరాళంగా అందింది. విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి భక్తుడు ఈ మేరకు విరాళం చెక్కును శ్రీవారి ఆలయం ఎదుట స్వామీజీ చేతుల మీదుగా టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డిలకు అందించారు.
previous post