31.2 C
Hyderabad
May 3, 2024 00: 38 AM
Slider ముఖ్యంశాలు

విషాదాంతం: హైదరాబాద్‌లో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య

oyo employee

కారణం తెలియదు కానీ ఓయో ఉద్యోగిని మౌనిక(25) ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. కొండాపూర్‌లోని కాకతీయ రెసిడెన్సీలో మౌనిక స్నేహితులతో కలిసి నివాసం ఉంటుంది. హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ కు చెందిన మౌనిక 2015 నుంచి నగరంలోనే నివాసం ఉంటుంది.

గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

నాణ్యమైన ఔషదాలను ప్రజలకు అందించాలి

Satyam NEWS

ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను.. అమ్మానాన్న నన్ను క్షమించండి

Satyam NEWS

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్ గా గుర్తించాలి : మహమ్మద్ రఫీ

Satyam NEWS

Leave a Comment