38.2 C
Hyderabad
May 2, 2024 22: 42 PM
Slider తెలంగాణ

ఇక మునిసిపల్ ఎన్నికలకు తొలగిన అడ్డంకులు

HY13HIGHCOURT

తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎలా నోటిఫికేషన్ ఇస్తారంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రెండ్రోజుల పాటు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దాంతో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకి తొలగినట్టయింది.​

Related posts

డాక్టర్ రెడ్డీస్ నుంచి రష్యా వ్యాక్సిన్ వచ్చేస్తోంది

Satyam NEWS

ఉద్యోగ ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం విఫలం

Satyam NEWS

మోర్బి వంతెన ప్రమాదం అధికార తప్పిదమే

Bhavani

Leave a Comment