29.7 C
Hyderabad
May 6, 2024 03: 37 AM
Slider ఆధ్యాత్మికం

ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

#ontimitta

ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన  వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. రాత్రి 7 గంటల నుండి అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు పాల్గొన్నారు.

Related posts

మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

Satyam NEWS

కొల్లాపూర్ గాంధీ హై స్కూల్ లో ఘనంగా నవంబర్14

Satyam NEWS

మధుమేహం -మహా కాలుష్యం

Bhavani

Leave a Comment