33.2 C
Hyderabad
May 11, 2024 12: 35 PM
Slider జాతీయం

సూర్య గ్రహణం చూడలేక పోయిన ప్రధాని మోడీ

PM Eclips

ఎంతో మంది భారతీయుల మాదిరిగా నేను కూడా సూర్య గ్రహణం చూద్దామని ప్రయత్నించాను. కానీ ఆకాశంలో సూర్యుడికి మేఘం అడ్డు రావడం వల్ల సూర్య గ్రహణం కనిపించలేదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్ష్యాత్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ.

సూర్య గ్రహణం పై ఆయన ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు. సూర్య గ్రహణం ప్రత్యక్షంగా కనిపించకపోయినా తాను నిరాశ చెందలేదని ఆయన అన్నారు. కోజికోడ్ మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లైవ్ ఫీడ్ ద్వారా సూర్య గ్రహణాన్ని వీక్షించినట్లు ప్రధాని పేర్కొన్నారు.

సూర్య గ్రహణంపై తాను ఎన్నో విషయాలు ఈ రోజు తెలుసుకున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిష్ణాతులైన వ్యక్తులతో నేడు చర్చించినట్లు ఆయన తెలిపారు. మొత్తానికి  ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.

Related posts

అలనాటి అందాల హీరోయిన్ ఎల్. విజయలక్ష్మి కి యన్టీఆర్ అవార్డ్

Bhavani

హోంగార్డు కుటుంబానికి ఆర్ధిక సహాయం అంద‌జేత

Satyam NEWS

అచ్చంపేటలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Bhavani

Leave a Comment