29.7 C
Hyderabad
May 6, 2024 06: 21 AM
Slider కృష్ణ

NRI ఆసుపత్రి లో భారీ స్కామ్: బయటపడ్డ రికార్డులు

#NRI Hospital

మంగళగిరి NRI ఆసుపత్రి లో భారీ స్కామ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రి ప్రస్తుత యాజమాన్యం పై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో 420/406,120b/r 34 IPC సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.

ఆరోగ్యశ్రీ ద్వారా  హాస్పిటల్ కు వచ్చిన ఆదాయ విషయంలో, హాస్పటల్లో నిత్య రాబడి, ఖర్చుల అకౌంట్స్ సంబంధించిన అంశమే వివాదానికి కారణంగా పోలీసుల అనుమానం.

హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, అకౌంట్ విభాగాన్ని పర్యవేక్షించే  చీప్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ను మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ రికార్డు లను ప్రస్తుత యాజమాన్యం దగ్దం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Related posts

నెల్లూరు ఆసుపత్రిలో కరోనా మహిళ ఆత్మహత్య

Satyam NEWS

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే

Satyam NEWS

సీరియస్:పాక్ హిందూ బాలికలపై దాడులు సహించం

Satyam NEWS

Leave a Comment