33.2 C
Hyderabad
May 4, 2024 00: 42 AM
Slider సినిమా

మరో భారీ బడ్జెట్ తో ప్రభాస్ సినిమా

#prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ చిత్రాన్ని లైన్ లో పెట్టారు. ఐదేళ్లపాటు పాటు మరో కమిట్ మెంట్ లేకుండా పని చేసిన ప్రభాస్ సాహో అంచనాలను అందుకో పోయాడు. అయితే రాధేశ్యామ్ చిత్రంతో మళ్లీ పూర్వ వైభవం అందుకోవడానికి ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు. తాజాగా  బిగ్ బడ్జెట్ సినిమాలు లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు చేయాలని కూడా ప్రభాస్ అనుకున్నాడు. ముఖ్యంగా వంద కోట్ల సినిమాలకు ఇక రోజులు లేవని భావించిన ప్రభాస్ చిన్న సినిమాలపై కూడా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆయన అంగీకరించినట్లు చెబుతున్నారు.

Related posts

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు

Satyam NEWS

రాజంపేట జిల్లా సాధన కోసం రాజీనామా లు చేస్తామన్న వైసీపీ నేతలు

Satyam NEWS

Leave a Comment