30.7 C
Hyderabad
May 5, 2024 05: 27 AM
Slider ఖమ్మం

ఖమ్మం పోలీస్ కమిషనర్ కు పదోన్నతి

#KhammamPolice

ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ కు పదోన్నతి లభించిన సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయం మినిస్ట్రీయల్ స్టాఫ్ సిబ్బంది ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో  అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ ఇంజారపు పూజ, AO అక్తరునీసాబేగం, సెక్షన్ సూపరిండెంట్లు జానకిరామ్, నాగేశ్వరరావు , స్టాఫ్ ఉమ్మర్, శ్రీనివాస్ ,భస్కర్ రెడ్డి ,కిరణ్ కుమార్ , నాగార్జున ,నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాధితులకు భరోసా కల్పించేందుకే ప్రజా దివాస్

Satyam NEWS

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

Satyam NEWS

ఎడతెరిపి లేని వానలతో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసి నది

Satyam NEWS

Leave a Comment