31.2 C
Hyderabad
February 11, 2025 20: 47 PM
Slider జాతీయం

పిచ్చి సినిమాలు తీయడం మానుకో రామ్ గోపాల్ వర్మ

K_A_Paul

రాంగోపాల్ వర్మ  తీసిన సినిమా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందని ప్రముఖ ఎవాంజిలిస్టు కే ఏ పాల్ అన్నారు. నేడు అమెరికా నుంచి స్కైప్ లో మాట్లాడుతూ సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు కొన్ని సీన్లు మార్చి సినిమా సెట్ చేసాడని లేకపోతే సినిమా విడుదల కూడా అయ్యేది కాదని ఆయన అన్నారు.

ఇలాంటి పిచ్చి సినిమాలు తీయకపోతేనే మంచిది. ఇప్పుడు ఏం జరిగింది పూర్తిగా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది అని పాల్ అన్నారు. రాం గోపాల్ వర్మ నోరు విప్పితే అబ్దద్దాలే వస్తాయని అందుకోసం ఇప్పటి కైనా దేవుడి క్షమాపణ,నా క్షమాపణ కోరితే మంచిది అని పాల్ అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ని కలవడానికి అమెరికా వచ్చినట్లు పాల్ తెలిపారు. నెల రోజుల నుంచి తాను అమెరికాలోనే ఉన్నాని పాల్ తెలిపారు.

Related posts

కేసీఆర్ ఎమ్మెల్యే కొనుగోళ్లపై కూడా విచారణ చేపట్టాలి

mamatha

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

mamatha

మార్చి 27న 2కె, 5కె రన్

Sub Editor 2

Leave a Comment