29.7 C
Hyderabad
May 2, 2024 04: 58 AM
Slider ప్రత్యేకం

అంబేద్క‌ర్ జ‌యంతి రోజునే విచిత్ర వేష‌ధార‌ణ‌లో ఓ వ్య‌క్తి…!

మంత్రి బొత్స రాక సంద‌ర్బంగా  స‌త్యం న్యూస్.నెట్ కు చిక్కిన చిత్రం

మెడ‌లో కుండ‌.మూతికో ఎరుపు రంగు బ‌ట్ట ,చేతులో పువ్వులు, ఒంటికో దోతీ…ఓ ర‌కంగా  చెప్పాలంటే కాటికాప‌రి లా ఉన్నాడీ..వ్య‌క్తి. స‌మాజంలో వేళ్లూనుకున్న .అంటారిత‌నం అస్పృత్య‌,రెండు గ్లాసుల విధానం రూపుమాపాల‌ని స‌మాజం యావ‌త్తు గొంతెత్తు అరుస్తున్న సంద‌ర్భం….అదే రాజ్యాంగ నిర్మాణ జ‌యంతి సంద‌ర్బం..

అదే  బాబాసాహెబ్ బీమ‌రావు అంబేద్క‌ర్  131వ జ‌యంతి వేడుక‌లు అట్ట‌హాసంగా వైభ‌వోపేతంగా  ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలోని స్థానిక బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద  నిర్వ‌హిస్తున్న వేళ‌.. .అదీ కాకుండా ఇటీవ‌లే విద్యాశాఖ మంత్రి గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మంత్రి బొత్స  స‌త్య‌నారాయ‌ణ ముఖ్యఅతిధిగా వ‌చ్చి ఇక్క‌డే ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి మ‌రి కాసేప‌ట్లో పూల దండ‌వేస్తున్న సంద‌ర్బం.

ఈ ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండీ  జిల్లా రెవిన్యూ అధికారి ప‌రిశీలిస్తున్న వేళ‌..మ‌రోవైపు ప్ర‌ధ‌మ పౌరురాలు విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్  విజ‌య‌ల‌క్ష్మి  వ‌స్తున్న సంద‌ర్బంలో…ఈ అనామ‌కుడు  స‌రిగ్గా ఇక్క‌డ ఇలావేష‌ధార‌ణ‌లో వ‌చ్చి జిల్లా అధికారులంద‌రితో పాటు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఒక్క‌సారి ఆశ్చర్య ప‌రిచాడు.

ఇంత‌కీ ఈయ‌నెవ‌రు..? ఈయ‌న గారి వేషం ఏంటీ..?ఎందుకు ఈ ర‌కంగా ఉన్నాడు…స‌రిగ్గా అంబేద్క‌ర్ జ‌యంతి రోజునే అదీ  మంత్రి, క‌లెక్ట‌ర్, ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్న సంద‌ర్బంలోనే ఇలా ఈ విధంగా ఇక్క‌డకు రావ‌డ‌మేంటి….?ఈ విచిత్ర వేష‌ధార‌ణ యాదృచ్చికా.? కాక‌తాళీయేమో ఏమీగాని…స‌రిగ్గా అంబేద్క‌ర్ జ‌యంతి రోజేనే  ఇలా రావ‌డం అంద‌రినీ ఆలోచింప చేసింద‌ని అని అంటోంది..స‌త్యం న్యూస్.నెట్

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయగరం

Related posts

ఆంధ్రుల హక్కును రక్షించలేకపోతే వైసీపీ ఇక ఖతం

Satyam NEWS

ఫ్రిజ్ లో శ్రద్ధా శవభాగాలు ఉండగానే మరో యువతితో…..

Satyam NEWS

అట్టర్ ప్లాఫ్ ఎమ్మెల్యే

Murali Krishna

Leave a Comment