Slider హైదరాబాద్

హైదరాబాద్ లో రేవ్ పార్టీ

హైదరాబాద్‌లో భారీ రేవ్ పార్టీ ని పోలీసులు  భగ్నం చేశారు. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పక్క  సమాచారం అందడంతో టాస్క ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు  ఈ దాడులు నిర్వహించారు.  ఈ సందర్భంగా 150 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారా హీల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ రేవ్ పార్టీలో రాహుల్ సిప్లిగంజ్, నిహారిక తో పాటు మరి కొంతమంది సెలెబ్బ్రే టీస్  ఉన్నట్లు సమాచారం. అలాగే 39 మంది యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. పోలీసు లు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

గుంత‌ల‌ రోడ్లు బాగు చేయాల‌ని బీజేపీ ధ‌ర్నా

Sub Editor

చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వొద్దు

Satyam NEWS

అణగదొక్కాలని చూస్తే ఇంకా పైకి లేస్తాం

Satyam NEWS

Leave a Comment