28.7 C
Hyderabad
May 5, 2024 07: 37 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

#Tirumala

గురువారం తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 71,122 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఎల్లుండి నుంచి శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 27 నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.

Related posts

బండి దమ్ముంటే ఢిల్లీలో మిలియన్ మార్చ్ పెట్టు

Satyam NEWS

పానగల్ బ్రాంచి కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందాలి

Satyam NEWS

వెంకన్న పేరు చెప్పి రుణాలు తీసుకుని పరారైతే…..?

Satyam NEWS

Leave a Comment