27.7 C
Hyderabad
May 4, 2024 08: 06 AM
Slider ముఖ్యంశాలు

టెట్ నోటిఫికేషన్ విడుదల

#Tet Notification

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుండి (బుధవారం) నుండి ఈ నెల 16వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరించినున్నట్లు అధికారులు తెలిపారు.

సెప్టెంబర్ 15వ తేదీన టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తామని.. అదే నెల 27వ తేదీన పరీక్షలు ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. tstet.cgg.gov.in లో టెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు ఫీజు వివరాలు, విద్యార్హతలు ఇతర విషయాల కోసం అధికారిక వెబ్ సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Related posts

మూడు రాజధానులకు మద్దతుగానే ఈ మునిసిపల్ తీర్పు

Satyam NEWS

దీపావళి నాడు టపాకాయలు కాల్చడంపై నిషేధం

Satyam NEWS

గ్రాండ్ సెర్మనీ:వేములవాడ లో నేత్ర పర్వంగా శివకళ్యాణం

Satyam NEWS

Leave a Comment