39.2 C
Hyderabad
May 4, 2024 22: 30 PM
Slider సినిమా

బైక్ అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా

#RKRoja

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నేడు బైక్ అంబులెన్స్ నడిపారు.

ఓ సంస్థ తయారు చేసిన బైక్ అంబులెన్సులను ఎమ్మెల్యే రోజాకు అందించగావాటిని ఆమె నగరి ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించారు.

ఆ సందర్భంగా బైక్ అంబులెన్సులను నడిపి సందడి చేశారు.

Related posts

చుక్కాని లేని నావ: షర్మిలకు సానుభూతి కరవు

Satyam NEWS

కేసీఆర్ ను తరిమి తరిమి కొట్టేందుకే రెండో దఫా ప్రజా సంగ్రామ యాత్ర

Satyam NEWS

పోలీసుల వైఫల్యంతో ఫైరింగ్ వరకూ వచ్చిన పరిస్థితి

Satyam NEWS

Leave a Comment