31.7 C
Hyderabad
May 7, 2024 02: 58 AM
Slider కరీంనగర్

ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీ

#RTC Bus

ఆర్టీసీ బస్సును డీసీఎం వ్యాన్ ఢీ కొట్టిన సంఘటన పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది.హైదరాబాద్ నుండి మంచిర్యాలకు వెళ్తున్న డీసీఎం వ్యాన్ సుల్తానాబాద్ బస్టాండ్ నుండి బయటికి వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి.

అయితే ప్రయాణికులతో పాటు డ్రైవర్లకు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్ నుండి బయటకు వచ్చే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే ఆర్టీసీ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

సెప్టెంబర్ 12 నుంచి జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్షలు

Bhavani

కొల్లాపూర్ లో గడిచిన ఐదేళ్లలో  అన్ని అరాచకాలే

Satyam NEWS

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా: బండారి

Bhavani

Leave a Comment